ఇండియన్  ఆర్మీ లో 191 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

802

Indian Army SSC Recruitment 2019


         ఇండియన్  ఆర్మీ  రిక్రూట్మెంట్ 2019

          షార్ట్  సర్వీస్  కమిషనర్  ఆఫీసర్  పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.07.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:22.08.2019
   వయోపరిమితి  

  •  20 నుంచి 35 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు ఎలాంటి  ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు 
       ఎంపిక ప్రక్రియ

  • అప్లికేషన్  షార్టులిస్టింగ్ 
  • మెడికల్  ఎగ్జామ్
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • గ్రాడ్యుయేషన్  
    వేతనం 

  • రూ 56,000/-  నుంచి  రూ 1,77,000/-
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
షార్ట్  సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (పురుషులు )  175
షార్ట్  సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (స్త్రీలు )  14
వితంతువులు   02

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here