ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

1263

Indian Army Bsc Nursing Application Form 2019

ఇండియన్ ఆర్మీ  నర్సింగ్ కోర్సుకు నోటిఫికేషన్ -2019

బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు  ప్రారంభ తేదీ: 14.11.2019 
  • దరఖాస్తు చివరి తేదీ:02.12.2019
  • హాల్ టికెట్ విడుదల : డిసెంబర్ 2019 
  • పరీక్ష తేది: జనవరి 2020
  • ఫలితాలవిడుదల తేది: మార్చి 2020
  • ఇంటర్వ్యూ తేది: మే 2020
   వయోపరిమితి  

  • 17-25 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు  750/- రూ చెల్లించాలి 
       ఎంపిక ప్రక్రియ

  • రాత‌ప‌రీక్ష,
  • ఇంట‌ర్వ్యూ,
  • మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్  లైన్
        వేతనం  

  • Rs. 12,000/-  నుంచి  Rs. 14,500/-
    విద్యార్హత

  • ఇంటర్మీడియట్
  • మహిళా అభ్యర్థులకు మాత్రమే అర్హత 
  • “కోర్సు పూర్తిచేసినవారికి మిలిటీరీ నర్సింగ్ సర్వీసుల్లో ఉద్యోగాలు లభిస్తాయి.”
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు 220

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
 అఫిషియల్ నోటిఫికేషన్ Download
అప్లై కొరకు  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here