Indian airfoce jobs 27-may-2019

426

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్

భారత వైమానిక దళం ఉన్నత స్థాయి కమిషన్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ (ఏ ఎఫ్ క్యాట్)  2019 కి ప్రకటన విడుదల చేసింది. పురుషులు, మహి ళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాలు: పర్మినెంట్ కమిషన్ (పీసీ), షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ ఎస్ సి ) ఎంట్రీలు

విభాగాలు: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్),  ఎస్ ఎస్ సి స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్), మెటి యోరాలజీ

అర్హత: డిగ్రీ (జనరల్ / ఇంజనీరింగ్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్ సీ సీ సర్టిఫికెట్తోపాటు నిర్దేశించిన మేరకు శారీరక ప్రమాణాలు ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏఎఫ్ క్యాట్), ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టి ట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 1

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2018

వెబ్ సైట్: https://afcat.cdac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here