ఇండియా పోస్టల్ సర్కిల్ లో 5476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్

5773

India Post GDS Recruitment 2019

ఇండియా పోస్టల్ సర్కిల్  రిక్రూట్మెంట్ -2019

 గ్రామీణ డాక్ సేవక్  పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు(ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ &ఛత్తీస్గఢ్)

 • రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు  ప్రారంభ తేదీ: 15.10.2019 
 • రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు చివరి తేదీ:14.11.2019
 • ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రారంభ తేదీ: 22.10.2019 
 • ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ: 21.11.2019
   వయోపరిమితి  

 • 18-40 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

 •  UR/OBC / EWS  అభ్యర్థులకు 100/- రూ చెల్లించాలి 
 • SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

 • మెరిట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

 • ఆన్  లైన్
        వేతనం  

 • Rs. 12,000/-  నుంచి  Rs. 14,500/-
    విద్యార్హత

 • 10 వ తరగతి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
గ్రామీణ డాక్ సేవక్ (ఆంధ్ర ప్రదేశ్ )  2707
గ్రామీణ డాక్ సేవక్ (తెలంగాణ )  970
గ్రామీణ డాక్ సేవక్ (ఛత్తీస్గఢ్ )  1799

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
రిజిస్ట్రేషన్ లింక్  కొరకు  Click Here
 ఫీజు చెల్లింపు లింక్ కొరకు  Click Here
 ఏపీ పోస్టల్ సర్కిల్ అఫిషియల్ నోటిఫికేషన్ Download
 తెలంగాణ  పోస్టల్ సర్కిల్ అఫిషియల్ నోటిఫికేషన్ Download
ఛత్తీస్గఢ్  పోస్టల్ సర్కిల్ అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here