ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి లో ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు

545

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి లో ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు సెప్టెంబరు 11న దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం అయ్యాయి. దరఖాస్తుకు చివరితేది అక్టోబరు 18. టీచింగ్ అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ చేసి ఉండాలి.

 

 

 

 

 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి

ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:  18.10.2019
   వయోపరిమితి  

  •     18.10.2019 నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 38 సంవత్సరాలలోపు,
  •     అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
    ఎంపిక ప్రక్రియ 

  •  ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • పీహెచ్‌డీతో పాటు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు
  ప్రొఫెస‌ర్‌   –
అసోసియేట్ ప్రొఫెస‌ర్‌
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌
Department Specialisation Positions
సివిల్ & ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్‌ Environmental Engineering and Geotechnical Engineering Professor
హ్యుమానిటీస్ & సోష‌ల్ సైన్సెస్‌ Philosophy
కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ Chemical Reaction Engineering, Food Technology/Processing Process System Engineering Professor/Associate Professor/ Assistant Professor Grade – I/II
ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌ RF & Microwave
మ్యాథ‌మెటిక్స్‌ Probability & Statistics

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here