కర్నూల్ IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

1227

IIITDM Kurnool Recruitment 2019

 కర్నూల్ IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిక్రూట్మెంట్ -2019

  నాన్ టీచింగ్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.12.2019 
   వయోపరిమితి  

  • 27 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు 500/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ 
        దరఖాస్తు ప్రక్రియ  

  • అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి జనవరి 3 వ తేదీలోపు ఐఐఐటీ కి పోస్టు ద్వారా లేదా క్రింద ఉన్న మెయిల్ కు పంపించగలరు.
  • మెయిల్  ఐడీ: recruitment@iiitk.ac.in
    విద్యార్హత

  • డిప్లొమా/డిగ్రీ / ఇంజనీరింగ్ సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత మరియు కనీస అనుభవం ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్  రిజిస్టర్  03
టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ – 1 01
జూనియర్ ఇంజనీర్  02
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ &జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్(లైబ్రరీ) 07
జూనియర్ అసిస్టెంట్  03
జూనియర్ టెక్నీషియన్ / జూనియర్ టెక్నీషియన్(లైబ్రరీ) 03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై  కొరకు  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here