ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అఫ్ ఇండియా 61 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

962

IDBI SO Recruitment 2019

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2019

  స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28.11.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12.12.2019
  • అప్లికేషన్ ఎడిటింగ్ కు చివరి తేదీ: 12.12.2019
  • అప్లికేషన్ ప్రింటింగ్ కు చివరి తేదీ: 27.12.2019
   వయోపరిమితి  

  • 25 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/EWS/OBC అభ్యర్థులు 700/- రూ చెల్లించాలి
  • SC/ST అభ్యర్థులు 150/- రూ చెల్లించాలి
  • PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
        ఎంపిక ప్రక్రియ  

  • స్క్రీనింగ్ టెస్ట్
  • గ్రూప్ డిస్కషన్
  • ఇంటర్వ్యూ ఆధారంగా 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • గ్రాడ్యుయేషన్ /డిగ్రీ / పీజీ   సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత మరియు కనీస అనుభవం ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అగ్రికల్చర్ ఆఫీసర్  40
ఫ్యాకల్టీ  01
ఫ్రాడ్ రిస్క్ మానేజ్మెంట్  19
ట్రాన్సాక్షన్ మానేజ్మెంట్ టీం  01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై  కొరకు  Registration | Login
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here