8400 పోస్టులకు నోటిఫికేషన్ దరఖాస్తుకు ఈరోజే ఆఖరి తేదీ 

4132

దరఖాస్తుకు ఈరోజే ఆఖరి తేదీ

ఐబిపిఎస్(IBPS) నుండి 8400 పోస్టులకు నోటిఫికేషన్

 

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్  (IBPS ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో  భాగాంగ గ్రూప్ A మరియు గ్రూప్ B  ల కు సంబందించిన జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసిన (IBPS), 

IBPS-RRB Notification 2019 Released

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్స్ ప్రారంభం  18.06.2019
అప్పికేషన్స్ చివరి తేదీ  04.07.2019
స్కేల్  1 ఆఫీసర్ ట్రైనింగ్ ప్రిఎక్జామ్  హాల్ టికెట్స్  July 2019
స్కేల్  1 ఆఫీసర్ ట్రైనింగ్ ప్రి ఎక్జామ్ తేదీ  21-07-2019 to 26-07-2019
ఆఫీస్ అసిస్టెంట్  యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ July 2019
 ఆఫీస్ అసిస్టెంట్ ఎక్జామ్ తేదీ 27-07 to 01-08-2019
ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎక్జామ్ తేదీ  July 2019
స్కేల్  1 ఆఫీసర్ ప్రిలిమినరీ ఎక్జామ్ తేదీ  03, 04 & 11-08-2019
 ఆఫీస్ అసిస్టెన్స్ ప్రిలిమినరీ ఎక్జామ్ తేదీ  17, 18 & 25-08-2019
స్కేల్  1 ఆఫీసర్ ప్రిలిమినరీ ఎక్సమ్ ఫలితాలు August 2019
ఆఫీస్ అసిస్టెంట్ లిమినరీ ఎక్సమ్ ఫలితాలు September 2019
మెయిన్స్ ఎక్జామ్ తేది  September 2019
స్కేల్  I,II,III యెక్క మెయిన్ / సింగల్ ఎక్జామ్  22-09-2019
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎక్జామ్   29-09-2019
స్కేల్  I,II,III  యొక్క మెయిన్ ఎక్జామ్ ఫలితాలు  October 2019
స్కేల్  I,II,III ఇంటర్వ్యూ హాల్ టికెట్స్  October 2019
స్కేల్  I,II,III ఇంటర్వ్యూ  November 2019
ప్రొవిజినల్ అలాట్మెంట్  January 2020
మొత్తం పోస్టులు 8400
నోటిఫికేషన్ Download
అప్లై ఆన్ లైన్ లింక్  Official Website

అర్హత:

Post Name Total Qualification
ఆఫీస్ అసిస్టెంట్
(వివిధ పోస్టులు )
3688 డిగ్రీ
ఆఫీసర్ స్కేల్ -I 3381
ఆఫీసర్ స్కేల్ -II
(అగ్రికల్చర్ ఆఫీసర్)
106
ఆఫీసర్ స్కేల్ -II
(మార్కెటింగ్ ఆఫీసర్)
45 ఏంబిఏ
ఆఫీసర్ స్కేల్ -II
(ట్రేజారి మేనేజర్ )
11 సిఏ / ఏంబిఏ
ఆఫీసర్ స్కేల్ -II  (Law) 19 డిగ్రీ  (లా)
ఆఫీసర్ స్కేల్ -II (CA) 24 సిఏ
ఆఫీసర్ స్కేల్ -II (IT) 76 డిగ్రీ
ఆఫీసర్ స్కేల్ -II
(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)
893
ఆఫీసర్ స్కేల్ -III 157

వయోపరిమితి:

 • ఆఫీస్ అసిస్టెంట్ కి వయస్సు 18 నుండి 28 ఉండవలెను.
 • ఆఫీసర్ స్కేల్ -III కి వయస్సు 21 నుండి 40 ఉండవలెను.
 • ఆఫీసర్ స్కేల్ -II కి వయస్సు 21 నుండి 32 ఉండవలెను.
 • ఆఫీసర్ స్కేల్ -I కి వయస్సు 18 నుండి 30 ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.600 మరియు SC  /ST  / PWD అభ్యర్థులకు  Rs.100/-

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క యోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  

 • ప్రీ ఎక్జామ్ 
 • ప్రిలిమ్స్ ఎక్జామ్
 • మెయిన్స్ ఎక్జామ్ 
 • ఇంటర్వ్యూ  

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.600 మరియు SC  /ST  / మహిళా అభ్యర్థులకు Rs.500/-

దరఖాస్తు విధానం:

 • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  http://www.ibps.in/ లోకి వెళ్ళండి.
 • అభర్ధులు తమ వివరాలను పూర్తిగా  నింపిన తరువాత అప్లికేషన్ ని సబ్ మీట్ చేయాలి.
 • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
 • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
 • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

నోటిఫికేషన్

Previous Question Papers:

 
Notifications in Telugu:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th Click Here
దక్షిణ రైల్వే నోటిఫికేషన్  2019 వివిధ పోస్టులు {95} డిగ్రీ 30-06-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్  2019 వివిధ పోస్టులు {778} 10th 14-07-2019 Click Here
నెహ్రు యువ కేంద్ర సంగతం నోటిఫికేషన్  వివిధ పోస్టులు {337} 12th / డిగ్రీ 20-06-2019 Click Here
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(EIL) నోటిఫికేషన్  2019 మానేజ్మెంట్ ట్రైనీ {79} డిగ్రీ 20-06-2019 Click Here
ఇండియన్ నేవీ నోటిఫికేషన్  2019

గ్రాడ్యుయేషన్ 27-06-2019 Click Here
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రిక్రూట్మెంట్ 2019 వివిధ పోస్టులు {242} 30-06-2019 Click Here
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నోటిఫికేషన్  2019 వివిధ పోస్టులు {78} ITI, డిప్లొమా 25-06-2019 Click Here
బీహెచ్ఈఎల్ నోటిఫికేషన్ 2019 మేనేజర్ {24} గ్రాడ్యుయేషన్ 25-06-2019 Click Here
నిట్, వరంగల్  నోటిఫికేషన్ 2019 ఫ్యాకల్టీ  {135} పీహెచ్డీ 05-07-2019 Click Here
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ 2019 కాంట్రాక్టు ఇంజినీర్లు {19} బిఇ / బిటెక్ /బిఎస్సి  15-06-2019 Click Here
ఇండియా పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ 2019 గ్రామీణ డాక్ సేవక్ {1735} 10th 05-07-2019 Click here
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నోటిఫికేషన్ 2019 ప్రొఫెసర్ {95} 08-07-2019 Click Here
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ నోటిఫికేషన్ 2019 సెక్షన్ సూపర్వైజర్
{1991}
గ్రాడ్యుయేషన్ 23-06-2019 Click here

 

Latest Job Notifications, Latest Central Jobs, central summary table

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP Village Volunteer Recruitment 2019 Grama Voluteer{400000+} 10th Click Here
NCL Recruitment 2019 Trade Apprentice{2482} 8th, ITI 10-07-2019 Click Here
BECIL Notification 2019 Skilled&Unskilled Manpower{1100} 8th, ITI 24-06-2019 Click Here
EPFO Recruitment 2019 Section Supervisor{1991} Graduation 23-06-2019 Click Here
Indian Post Office Recruitment 2019 Gramin Dak Sevak{1735} 10th 12-07-2019 Click Here
UPSC CDS Exam II Notification 2019 Various{417} Bachelors Degree 08-07-2019 Click Here
EIL Recruitment 2019 Management Trainee{79} Graduation 20-06-2019 Click Here
REPCO Bank Recruitment 2019 Jr Asst./ Clerk{40} Graduation 20-06-2019 Click Here
CIPET Recruitment 2019 Various{78} ITI, Diploma 25-06-2019 Click Here
ONGC Recruitment 2019 Various{107} Graduation 18-06-2019 Click Here
East Central Railway Recruitment 2019 Junior Clerk{20} 12th 01-07-2019 Click Here
BARC Recruitment 2019 Work Assistant{74} 10th 01-07-2019 Click Here
SAIL Recruitment 2019 Medical Officer{129) PG Graduation 26-06-2019 Click here
Naval Ship Repair Yard Recruitment 2019 Various{172} 10th, ITI 23-07-2019 Click Here
AIIMS Patna Recruitment 2019 Faculty{196} Masters Degree 15-07-2019 Click here
Anna University Recruitment 2019 Teaching Fellows{71} Degree 18-06-2019 Click Here
CEL Recruitment 2019 Managers{74} Graduation 01-07-2019 Click here

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here