ఐబిపిఎస్ లో 12075 క్లర్క్ పోస్టుల కు నోటిఫికేషన్

3174

IBPS Clerk Recruitment 2019

 

ఐబిపిఎస్ రిక్రూట్మెంట్ -2019

సిఆర్ పి క్లర్క్  పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:17.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:09.10.2019
  • పరీక్ష తేదీ :19.01.2020
   వయోపరిమితి  

  •      అభ్యర్థులకు  20 నుంచి 28 సంవత్సరాలు  ఉండవలెను
    అప్లికేషన్ ఫీజు 

  •    జనరల్ / బీసీ అభ్యర్థులు రూ.600/- చెల్లించాలి
  •    SC/ ST  అభ్యర్థులు రూ.100/- చెల్లించాలి 
    ఎంపిక ప్రక్రియ 

  •  ప్రిలిమినరీ  టెస్ట్ 
  • మెయిన్స్ ఎగ్జామ్ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • డిగ్రీ
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  సిఆర్ పి క్లర్క్ 12,075

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here