హెవీ వాటర్ బోర్డు లో 277 టెక్నిషియన్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

1573

Heavy Water Board Notification 2020

హెవీ వాటర్ బోర్డు రిక్రూట్మెంట్ -2020

  టెక్నికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.01.2020
   వయోపరిమితి  

  • 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • OBC /జనరల్ అభ్యర్థులకు 100/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD  అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు 
        వేతనం   

  • 21,700/- నుండి 44,900/- రూ.
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  • ఫిజికల్ టెస్ట్ 
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • 10th /డిప్లొమా/డిగ్రీ /B-TECH/BE/M-Tech 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 టెక్నికల్ ఆఫీసర్  28
 కేటగిరీ I స్టైపెండైరీ  65
 కేటగిరీ II  స్టైపెండైరీ  92
నర్స్ /ఏ  04
సైంటిఫిక్ అసిస్టెంట్ /బి (సివిల్) 05
సైంటిఫిక్ అసిస్టెంట్ /బి (రేడియోగ్రఫీ ) 01
టెక్నిషియన్ /సి  03
సబ్ ఆఫీసర్ /బి  05
స్టెనోగ్రాఫేర్ Gr II  02
స్టెనోగ్రాఫేర్ Gr III   08
అప్పర్ డివిజన్ క్లర్క్   18
డ్రైవర్   20
డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ కం ఫైర్ మాన్  26
ముఖ్యమైన లింకులు
అప్లై  కొరకు  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here