హెచ్ ఈ సి లిమిటెడ్ రాంచీలో టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్

508

హెచ్ ఈ సి లిమిటెడ్ రాంచీలో టెక్నికల్ వర్కర్ల నియామకం 2019
హెచ్ ఈ సి లిమిటెడ్ రాంచీ లో టెక్నికల్ వర్కర్ల నియామకానికి 60  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుభవం, విద్యార్హతలు, మొదలగు వివరాలకు కింది శీర్షికను గమనించండి.

హెచ్ ఈ సి లిమిటెడ్ రాంచీలో టెక్నికల్ వర్కర్ల నియామకం 2019
హెచ్ ఈ సి లిమిటెడ్ లో టెక్నికల్ వర్కర్ల నియామకం 2019

హెచ్ ఈ సి లిమిటెడ్ లో టెక్నికల్ వర్కర్ల పోస్టుల భర్తీకి ఉత్తర్వు జారీ చేసింది. విద్యార్హతలు, అనుభవం, ఖాళీలకు సంబంధించిన వివరాలకు పూర్తి శీర్షికను చదవండి.

విద్యార్హతలు:- పదవ తరగతి తత్సమాన అర్హత / సంబంధిత ట్రేడ్ లో ITI ఉతీర్ణత.

శారీరక సామర్థ్యం:- అభ్యర్థి పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి.

నోటిఫికేషన్ డిటైల్స్: హెచ్ ఈ సి లిమిటెడ్ లో టెక్నికల్ వర్కర్ల నియామకం 2019

వయోపరిమితి: అభ్యర్థులు 18 – 33 సంవత్సరాల లోపు గలవారు అర్హులు. ఎస్.సి, ఎస్.టి. అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కలదు, బి.సి. అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదు. 

ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు రెండు దఫాలుగా పరీక్ష నిర్వహించి నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి దఫాలో రాత పరీక్ష 30 మార్కులకు నిర్వహించబడుతుంది, రెండో దఫాలో 70 మార్కులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రొబేషనరీ పీరియడ్: ఎంపికైన అభ్యర్థులను 2 సంవత్సరాల పాటు శిక్షణనిచ్చి తరువాత ఉద్యోగాన్ని క్రమబద్దీకరిస్తారు.

వేతనం: రూ. 6500/- నుండి రూ. 16650/- వరకు 

దరఖాస్తు: అభ్యర్థులు పూర్తిగా ఆన్ లైన్ లోనే దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తులు తేది: 14/09/2019 నుండి 04/10/2019 వరకు ఆఫ్ లైన్ లో స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓబిసి అభ్యర్థులకు రూ. 800/-, ఎస్.సి, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపునిచ్చారు. “Deputy Manager (HR), Recruitment Section, Hqrs Admn. & Personnel, Hqrs Admn. Building, HEC Ltd, Plant Plaza Road, Dhurwa, Ranchi-834004, Jharkhand” పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీసి దరఖాస్తుతో జతపరిచి 04/10/2019 లోపు దరఖాస్తు పైన పేర్కొనబడిన చిరునామాకు చేరేవిధంగా రిజిస్టర్డ్ పోస్టు కానీ/స్పీడు పోస్ట్ ద్వారా గాని పంపించగలరు.

 దరఖాస్తు సంబంధిత వివరాలకు వీక్షించండి: హెచ్ ఈ సి లో టెక్నికల్ వర్కర్ల దరఖాస్తు విధానం 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here