బెంగళూరులోని (నిమ్ హన్స్ ) లో ప్రభుత్వ ఉద్యోగాలు

456ప్రభుత్వ ఉద్యోగాలు

నిమ్ హన్స్ , బెంగళూరు

బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్ హన్స్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు -ఖాళీలు: నర్సింగ్ ఆఫీసర్-1, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) 21

అర్హత: ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్గాంగ్ బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ నైపుణ్యాలు,

అనుభవం వయసు: జేఎస్ ఏరు 27 ఏళ, నర్సింగ్ ఆఫీసర్ కు  35 ఏళ్ళు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష  “స్కెల్ టెస్ట్  ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 24

వెబ్ సైట్: www.nimhans.ac.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here