ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో 330 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

3220

FCI Manager Notification 2019

ఫుడ్ కార్పొరేషన్  అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2019

  కేటగిరీ-II మేనేజర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:27.10.2019
  • పరీక్ష తేదీ :నవంబర్/డిసెంబర్
   వయోపరిమితి  

  • 28 సంవత్సరాలు
  • మేనేజర్ (హిందీ) వారికీ 35 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ /OBC/EWS   అభ్యర్థులకు  800/- రూ చెల్లించాలి 
  • SC/ST/PH/FEMALE అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
     వేతనం 

  • 40,000/-రూ. నుంచి 1,40,000/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్లైన్
       ఎంపిక ప్రక్రియ

  • ఆన్లైన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • ట్రైనింగ్ 
    విద్యార్హత

  • డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మేనేజర్  (జనరల్ ) 22
మేనేజర్ (డిపో ) 87
మేనేజర్ (మూవ్మెంట్ ) 32
మేనేజర్ (అకౌంట్స్  ) 121
మేనేజర్ (టెక్నికల్  ) 53
మేనేజర్ (సివిల్ ఇంజినీరింగ్  ) 07
మేనేజర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ ) 05
మేనేజర్ (హిందీ ) 03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here