ఫర్టిలైజర్స్ & కెమికల్స్ ట్రావంకోర్  లిమిటెడ్ లో 52 అసిస్టెంట్ మేనేజర్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

623

FACT Assistant Manager Notification 2019

ఫర్టిలైజర్స్ & కెమికల్స్ ట్రావంకోర్  లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

 అసిస్టెంట్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.10.2019 
  • దరఖాస్తు చివరి తేదీ: 13.11.2019
   వయోపరిమితి  

  • 35 నుంచి 37 సంవత్సరాల లోపు ఉండాలి 
     ఫీజు 

  • అసిస్టెంట్ మేనేజర్  అభ్యర్థులు  1000/- రూ. చెల్లించాలి
  • టెక్నీషియన్  అభ్యర్థులు  500/- రూ. చెల్లించాలి
     వేతనం 

  •  అసిస్టెంట్ మేనేజర్ – 20,600/- రూ.  నుంచి – 46,500/- రూ. వరకు
  • టెక్నీషియన్  – 9250/- రూ.  నుంచి – 32,000/- రూ. వరకు 
       ఎంపిక ప్రక్రియ

  • షార్టులిస్టింగ్ అప్లికేషన్స్  
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • బీఎస్సీ  డిగ్రీ / బీటెక్   
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్ మేనేజర్ & టెక్నీషియన్  52

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here