ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ లో 98 ప్రొఫెసర్ మరియు రెసిడెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్

652

ESIC Hyderabad Notification 2019

 

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ -2019

 స్పెషలిస్ట్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.10.2019 
  • దరఖాస్తు చివరి తేదీ: 29.10.2019
   వయోపరిమితి  

  • 30 నుంచి 69 సంవత్సరాల లోపు ఉండాలి 
     ఫీజు 

  • అభ్యర్థులు  225/- రూ. చెల్లించాలి
  • SC / ST / మహిళా  అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
     వేతనం 

  •  60,000/- రూ.  నుంచి – 1,77,000/- రూ. వరకు 
       ఎంపిక ప్రక్రియ

  • షార్టులిస్టింగ్ అప్లికేషన్స్  
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • ఎంబీబీస్  , పీజీ డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసోసియేట్ ప్రొఫెసర్    38
సీనియర్ రెసిడెంట్స్  46
సూపర్ స్పెషలిస్ట్  07
 స్పెషలిస్ట్  03
జూనియర్  రెసిడెంట్స్ 04

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
సూపర్ స్పెషలిస్ట్ & రెసిడెంట్స్ కొరకు అఫిషియల్ వెబ్ సైట్  Click Here
ఫ్యాకల్టీ  కొరకు అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here