Engineering Courses and Job in Indian Navy

428



ఇండియన్ నేవీ లో ఇంజనీరింగ్ విద్య మరియు ఆపై ఉద్యోగం

ఇండియ‌న్ నేవీ ’10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌’ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ ఉత్తీర్ణత తో పాటు, జేఈఈ మెయిన్-2019 లో అర్హత సాధించిన‌ వారు మాత్రమే అర్హులు .జనవరిలో 2020 నుంచి ఎంపికైన వారికి  శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంత‌రం నేవీలోనే ఉన్నత‌ హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్) – 2020, జనవరి 

విభాగాలు: అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ (నేవల్ ఆర్కిటెక్ట్), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ బ్రాంచ్) 

అర్హత. 
> 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. 
> జేఈఈ మెయిన్-2019లో అర్హత సాధించిన‌వారై ఉండాలి. 
> నిర్దిష్ట శారీర‌క, వైద్య ప్రమాణాలు త‌ప్పనిస‌రి. 

సు: జులై 2, 2000 – జనవరి 1, 2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: జేఈఈ ర్యాంకు, గ్రూప్ డిస్కష‌న్, ఇంట‌ర్వ్యూలు, ఫిజిక‌ల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక. 

శిక్షణ: ఎంపికైన వారికి 2020 జనవరిలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంత‌రం నేవీలోనే ఉన్నత‌ హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..
> ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.05.2019. 
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:17.06.2019.

వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here