Employment News on 31-05-2019

327


‘సెట్విన్’లో ఉపాధి కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ : ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో ఉపాధి రంగం కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అధికారులు తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూరైన విద్యార్ధులు, నిరుద్యోగులు జూన్ 10వ తేదీలోపు తమ ఆఫీసులో దరఖాస్తులు అందచేయాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు, సర్టిఫికెట్లు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 040-27532709, 9849236249 నంబర్ ను సంప్రదించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here