ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ లో 235 ఇంజనీర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్

2061

EESL Notification 2019

ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

అసిస్టెంట్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.11.2019 
 • దరఖాస్తు చివరి తేదీ: 30.11.2019
 • పరీక్ష తేదీ : డిసెంబర్ 2019/ జనవరి 2020
   వయోపరిమితి  

 • 27-37 సంవత్సరాలు 
     ఫీజు 

 • UR కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు  1000/- రూ  మరియు OBC అభ్యర్థులు 500/- రూ చెల్లించాలి 
 • SC/ST/PWD/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
     వేతనం 

 • డిప్యూటీ మేనేజర్  – 70,000/- రూ. నుంచి 2,00,000/-రూ. వరకు 
 • అసిస్టెంట్ మేనేజర్  -60,000/- రూ. నుంచి 1,80,000/-రూ. వరకు 
 • ఇంజనీర్  – 50,000/- రూ. నుంచి 1,60,000/-రూ. వరకు 
 • అసిస్టెంట్  ఇంజనీర్  – 30,000/- రూ. నుంచి 1,20,000/-రూ. వరకు 
 • టెక్నీషియన్   – 21,500/- రూ. 
 • ఆఫీసర్   – 50,000/- రూ. నుంచి 1,60,000/-రూ. వరకు 
 • అసిస్టెంట్ ఆఫీసర్   – 30,000/- రూ. నుంచి 1,20,000/-రూ. వరకు 
 • అసిస్టెంట్   – 21,500/- రూ. 
 • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 20,500/- రూ.
       ఎంపిక ప్రక్రియ

 • రాత పరీక్ష 
 • గ్రూప్ డిస్కషన్  
 • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

 • ఆన్ లైన్
    విద్యార్హత

 • డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /ఎంబీఏ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
డిప్యూటీ మేనేజర్ 10
అసిస్టెంట్ మేనేజర్ 12
ఇంజనీర్ 111
టెక్నీషియన్ 02
ఆఫీసర్  23
అసిస్టెంట్ ఆఫీసర్ 15
అసిస్టెంట్ 18
డేటా ఎంట్రీ ఆపరేటర్ 04

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ అప్లికేషన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here