DRDO Technician Notification in Telugu 2019

3390

DRDO Recruitment 2019


DRDO నుండి మరొక భారీ ఉద్యోగ ప్రకటన

351టెక్నీషియన్ ఆ  పోస్టులకు ప్రకటన విడుదల చేసిన డిఫెన్సె  రీసెర్చ్ డెవలప్మెంట్  ఆర్గనైజషన్ ( DRDO ) 

డిఫెన్సె  రీసెర్చ్ డెవలప్మెంట్  ఆర్గనైజషన్  (DRDO )  లో  టెక్నీషన్ A పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది దీని ప్రకారం  టెక్నీషన్ A లో మొత్తం 15 డిపార్ట్మెంట్లలో  351 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో బాగంగా భర్తీ చేయనున్నారు,  10th  మరియు ITI  అర్హత కలిగి వున్నా వారు అందరు ఈ యొక్క పోస్టుకు కు అర్హులు. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 03.06.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 26.06.2019
ఆఫిసిఅల్ వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 ఖాళీలున్న ట్రేడులు:

 ఆటోమొబైల్‌, బుక్‌బైండ‌ర్‌, కార్పెంట‌ర్‌, కోపా, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానిక‌ల్‌), డీటీపీ ఆప‌రేట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఫిట్ట‌ర్‌, మెకానిక్, మెషినిస్టు, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, మోటార్ మెకానిక్‌, పెయింట‌ర్‌, ఫోటోగ్రాఫ‌ర్, షీట్ మెట‌ల్ వ‌ర్క‌ర్, ట‌ర్న‌ర్, వెల్డ‌ర్‌.

అర్హత:

అభ్యర్థులకు కనీసం 10th  మరియు ITI విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క యోపరిమితి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : Rs. 28,000/- 

ఎంపిక విధానం:  

  • టైర్-1 (కంప్యూట‌ర్ బేస్ట్ టెస్ట్‌),
  • టైర్-2 (ట్రేడ్ టెస్టు) ఆధారంగా

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.100 మరియు SC  /ST  / మహిళా అభ్యర్థులకు ఉచితం

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు https://www.drdo.gov.in లోకి వెళ్ళండి.
  • తరువాత కరెంటు ఓపెనింగ్స్  అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా అప్పికేషన్ ఫారం లింక్ వివరాలు ఓపెన్ అవుతాయి 
  • దానిలో అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని  మీ యొక్క వివరాల తో అప్లికేషన్ ఫామ్ ని పూర్తి చేయండి.
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here