డిఅర్డీవో  గ్యాస్   రిక్రూట్మెంట్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిషమెంట్ లో 150 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

1132

DRDO-GTRE Recruitment 2019

డిఅర్డీవో  గ్యాస్   రిక్రూట్మెంట్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిషమెంట్ రిక్రూట్మెంట్ 2019

    ట్రైనీ అప్రెంటిస్  పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26.08.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:07.09.2019
  • పరీక్ష  తేదీ : 24.09.2019 నుంచి 26.09.2019 వరకు 
   వయోపరిమితి  

  •  18 నుంచి 37 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు ఎలాంటి  ఫీజు చెల్లించాల్సిన పని లేదు 
       ఎంపిక ప్రక్రియ

  • స్క్రీనింగ్ టెస్ట్ 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • డిప్లొమా , డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్  90
డిప్లొమా  అప్రెంటిస్ ట్రైనీస్ 30
ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీస్ 30

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here