డిఅర్డీవో లో 224 స్టెనోగ్రాఫర్ ,క్లర్క్ మరియు ఇతర పోస్టులకు కు నోటిఫికేషన్

4810

DRDO CEPTAM Recruitment 2019

డిఅర్డీవో రిక్రూట్మెంట్ -2019

 స్టెనోగ్రాఫర్ ,క్లర్క్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:15.10.2019
   వయోపరిమితి  

  • 18-27 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •     Gen/ OBC అభ్యర్థులకు  రూ.100
  •    SC/ST/PH  అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  •    19,900 /- నుండి 81,100/-
       ఎంపిక ప్రక్రియ

  •    మెరిట్ లిస్ట్   ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • 10th /ఇంటర్  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  స్టెనోగ్రాఫర్ గ్రేడ్  II  13
  అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్  ‘A ‘ 58
 సెక్యూరిటీ అసిస్టెంట్  ‘A ‘ 40
  స్టోర్ అసిస్టెంట్  ‘A ‘ 32
  క్లర్క్ గ్రేడ్ III  03
అసిస్టెంట్ కం కుక్  28
వెహికల్ ఆపరేటర్ ‘A ‘ 23
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘A ‘ 06
ఫైర్ మాన్  20

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here