డిఅర్డీవో లో జూనియర్  రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల కు నోటిఫికేషన్

2153

DRDO CABS Notification 2019

డిఅర్డీవో రిక్రూట్మెంట్ -2019

 జూనియర్  రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:30.09.2019
   వయోపరిమితి  

  • 28 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •      అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  •    31,000/- రూ  స్టైఫండ్ పొందగలరు 
       ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ  ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • బిఈ /బి టెక్ /M.SC  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  కంప్యూటర్ సైన్స్ ఇంజీనీరింగ్  07
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజీనీరింగ్  08
మెకానికల్  ఇంజీనీరింగ్  02
ఎలక్ట్రికల్  ఇంజీనీరింగ్  03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here