DFCCIL లో అసిస్టెంట్ మేనేజర్ ,జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

996

DFCCIL Recruitment 2020

  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2020

  అసిస్టెంట్ మేనేజర్ ,జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15.03.2020
   వయోపరిమితి  

  • 18-30 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అసిస్టెంట్ మేనేజర్ ,జూనియర్ మేనేజర్ పోస్టులకు GEN /OBC అభ్యర్థులకు Rs. 1000/- రూ చెల్లించాలి.
  • ఎగ్జిక్యూటివ్ పోస్టులకు GEN /OBC అభ్యర్థులకు Rs. 900/- రూ చెల్లించాలి.
  • SC /ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
వేతనం

  • 30,000/- నుండి 1,80,000/- రూ.
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  • ఇంజనీరింగ్ /CA/ CMA/ MBA/ MCA/ M.Tech (CS)/ B.E./ B.Tech/ AMIE సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అసిస్టెంట్ మేనేజర్  30
జూనియర్ మేనేజర్  04
ఎగ్జిక్యూటివ్  20

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Registration | Login 
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here