ఢిల్లీ జిల్లా కోర్టుల్లో పర్సనల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నోటిఫికేషన్

412

ఢిల్లీ జిల్లా కోర్టుల్లో పర్సనల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం 2019

ఢిల్లీ జిల్లా కోర్టుల్లో పర్సనల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల 771 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుభవం, విద్యార్హతలు, మొదలగు వివరాలకు కింది శీర్షికను గమనించండి.

ఢిల్లీ జిల్లా కోర్టుల్లో పర్సనల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం 2019

ఢిల్లీ కి సంబంధించిన జిల్లాలలో గల కోర్టుల్లో పర్సనల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీకి ఉత్తర్వు జారీ చేసింది. విద్యార్హతలు, అనుభవం, ఖాళీలకు సంబంధించిన వివరాలకు పూర్తి శీర్షికను చదవండి. 

విద్యార్హతలు:- డిగ్రీ ఉతీర్ణత. 

టెక్నికల్ అర్హతలు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు అభ్యర్థులు నిమిషానికి 110 పదాల టైపింగ్ షార్ట్ హ్యాండ్ 40 (wpm) పరీక్ష ఉతీర్ణత సాధించి ఉండాలి, పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు అభ్యర్థులు నిమిషానికి 100 పదాల టైపింగ్ సామర్థ్యం కలిగి టైపింగ్ షార్ట్ హ్యాండ్ 40 (wpm) పరీక్ష ఉతీర్ణత సాధించి ఉండాలి, జూనియర్ జ్యూడిషియల్ అసిస్టెంట్ పోస్టుకు అభ్యర్థులు టైపింగ్ షార్ట్ హ్యాండ్ 40 (wpm) పరీక్ష ఉతీర్ణత సాధించి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు విద్యార్హతలు : ఇంటర్మీడియట్ ఉతీర్ణత సాధించి ఉండాలి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ‘O’ లెవెల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

నోటిఫికేషన్ డిటైల్స్: ఢిల్లీ కోర్టుల్లో అసిస్టెంట్ల నియామకం 2019

నోటిఫికేషన్ ఇన్ స్ట్రక్షన్స్: ఢిల్లీ కోర్టుల్లో అసిస్టెంట్ల నియామకం 2019

వయోపరిమితి: అభ్యర్థులు 18 – 27 సంవత్సరాల లోపు గలవారు అర్హులు. ఎస్.సి, ఎస్.టి. అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కలదు, బి.సి. అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదు. దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితి సడలింపు కలదు.

ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు నాలుగు దఫాలుగా పరీక్షా నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తారు.

టైర్ -I – ఆబ్జెక్టివ్ టెస్ట్ 

టైర్ -II – నైపుణ్య పరీక్ష

టైర్ -III – ఇంగ్లిష్ లో వ్యాసం రాయాల్సి ఉంటుంది.

టైర్ -IV – మౌఖిక పరీక్ష 

దరఖాస్తు: అభ్యర్థులు పూర్తిగా ఆన్ లైన్ లోనే దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తులు తేది: 16/09/2019 నుండి 06/10/2019 వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓబిసి అభ్యర్థులకు రూ. 1000/-, ఎస్.సి, ఎస్టీ అభ్యర్థులకు రూ.500/- ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు సంబంధిత వివరాలకు  వీక్షించండి: https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/62573/Instruction.html

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here