కోల్ ఇండియా లిమిటెడ్ లో 1326 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1518

Coal India Limited Recruitment 2020

కోల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ – 2020

  మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.12.2019 
 • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:19.01.2020 
 •  కంప్యూటర్ బేస్ ఆన్లైన్ టెస్ట్ :27 &28.02.2020
   వయోపరిమితి  

 • గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు.
    అప్లికేషన్ ఫీజు 

 •     Gen/ OBC/EWS అభ్యర్థులకు  రూ.1000
 •    SC/ST/PWB/ESM  అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

 •    50,000 /- నుండి 1,80,000/- రూ.
       ఎంపిక ప్రక్రియ

 •    కంప్యూటర్ బేస్ టెస్ట్
 •    షార్ట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

 • ఆన్లైన్ లో 
    విద్యార్హత

 • డిప్లొమా/బి ఎస్ సి /ఇంజీనీరింగ్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ /సిఏ /ఐసిడబ్ల్యూఏ/ఎంబిఏ /ఎంసిఏ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 మైనింగ్  288
 ఎలక్ట్రికల్  218
మెకానికల్  258
సివిల్  68
కోల్ ప్రిపరేషన్ 28
 సిస్టమ్స్  46
మెటీరియల్ మేనేజ్ మెంట్  28
ఫైనాన్స్ అండ్ ఆకౌంట్స్  254
పర్సనల్ అండ్ HR  89
మార్కెటింగ్ అండ్ సేల్స్  23
కమ్యూనిటీ డేవలాప్మెంట్  26

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here