సీఎస్ఐఆర్ లో ప్రాజెక్టు అసిస్టెంట్ జాబ్స్

268



ప్రాజెక్ట్ అసిస్టెంట్ 

సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్ ఆర్)లో ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంద.

పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-1)

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో జియాలజీలో బీఎస్సీ/ బీఎస్సీ (ఆనర్స్) లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఉత్తీర్ణత. కంప్యూటర్ సైన్స్ లో  డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం.

పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-2)

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్/ కెమికల్ ఇంజినీరింగ్ లేదా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్నాలజీ)లో జియాలజీ/అప్లయిడ్ జియాలజీ ఉత్తీర్ణత.

పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-8)

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లో మైనింగ్ లేదా ఎమ్మెస్సీ జియాలజీ/ అప్లయిడ్ జియాలజీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంటె క్/ఎంఈ మైనింగ్/టన్నెలింగ్&యూటీ ఎస్ ఉత్తీర్ణత.

దరఖాస్తు: వెబ్ సైట్లో

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీలు: మే 29, 30, 31, జూన్ 3 

వెబీసైట్: http://www.cimfr.nic.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here