సిఐఎస్ఎఫ్ లో 914 కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులకు నోటిఫికేషన్

2030

CISF Notification 2019

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ -2019

కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 23.09.2019 
  • దరఖాస్తు చివరి తేదీ:22.10.2019
  • నార్త్ ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ :29.10.2019
   వయోపరిమితి  

  • 18-23 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •     UR / OBC /EWS  అభ్యర్థులకు  రూ.100
  •    SC/ST/WOMEN / Ex -Serviceman  అభ్యర్థులకు  ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  •   Rs.21,700 /- నుండి Rs. 69,100/-
       ఎంపిక ప్రక్రియ

  •  ఫీజికల్ ఎఫిషియన్సీ  టెస్ట్ 
  •  ట్రేడ్ టెస్ట్ 
  • రాత పరీక్ష  
        దరఖాస్తు విధానం 

  • ఆఫ్ లైన్ లో 
    విద్యార్హత

  • 10th 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  కుక్  350
కాబ్లర్ 13
 బార్బర్  109
వాషెర్ మాన్  133
 కార్పెంటర్  14
స్వీపర్  270
పెయింటర్  06
మసన్  05
ప్లంబర్ 04
మాలి  04
ఎలక్రిషియన్  03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here