సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

2505

CISF Head Constable Recruitment 2019

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్  రిక్రూట్మెంట్ -2019

  హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆఫ్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ: 13.11.2019 
 • ఆఫ్ లైన్  దరఖాస్తు చివరి తేదీ:17.12.2019
   వయోపరిమితి  

 • 18-23 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

 • అభ్యర్థులు  100/- రూ చెల్లించాలి
 • SC /ST /మహిళా  అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
       ఎంపిక ప్రక్రియ

 • స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ట్రయల్ టెస్ట్
 • ప్రోఫిసిఎన్సీ టెస్ట్ 
 • మెడికల్ టెస్ట్  ఆధారంగా
        దరఖాస్తు విధానం 

 • ఆన్ లైన్
        వేతనం  

 •  Rs. 25,500/-  నుంచి  Rs. 81,100/- 
    విద్యార్హత

 • 12th(గేమ్స్ /స్పోర్ట్స్ /అథ్లెటిక్స్ )
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
హెడ్ కానిస్టేబుల్  (జనరల్ డ్యూటీ )  300

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here