CIPET Notification 2019 in Telugu for 78 various posts | Apply here

634

CIPET Notification 2019 in Telugu



CIPET లో 78 జాబ్స్:

CIPET Notification 2019 in Telugu

 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లెక్చరర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ మరియు లైబ్రేరియన్ల పోస్టుల  కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. CIPET యొక్క ప్రధాన లక్ష్యం పాలిమర్ సైన్స్ & టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందాలనుకుంటుంది . ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా కాంట్రాక్టు ఆధారంగా ఉంటుంది.

లెక్చరర్-24, టెక్నికల్ ఆసిస్టెంట్-13, లైబ్రేరియన్-11 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 24/06/2019 వరకు  దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 24/05/2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది  25/06/2019
పోస్ట్స్  78
ఆఫీషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

పోస్టులు:

  • లెక్చరర్-24,
  • టెక్నికల్ ఆసిస్టెంట్-13,
  • లైబ్రేరియన్-11

అర్హత:

సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డీఎల్ ఎఐసీ/ పీజీ  డిప్లోమా, బీఈ/ బీటెక్, ఎం ఏ సి

వయోపరిమితి:

  • అభ్యర్థులు ఈ పోస్ట్లను దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు
      • లెక్చరర్ – 65 సంవత్సరాల లోపు ఉండాలి 
      • టెక్నికల్ ఆసిస్టెంట్ – 35 సంవత్సరాల లోపు ఉండాలి
      • లైబ్రేరియన్ – 35 సంవత్సరాల లోపు ఉండాలి

వేతనం : 

  • లెక్చరర్ – Rs. 44,900/-
  • టెక్నికల్ ఆసిస్టెంట్ – Rs. 21,700/-
  • లైబ్రేరియన్ – Rs. 21,700/-

ఎంపిక విధానం:  

  • వివరాలకు నోటిఫికేషన్ ని పరిశీలించండి.

చిరునామా 

  • Shri R. Rajendran,
    Principal Director (New Projects),
    CIPET Head Office,
    T.V.K. Industrial Estate,
    Guindy,
    Chennai – 600 032

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు www.cipet.gov.in లోకి వెళ్ళండి.
  • కెరీర్ ఆప్షన్  మీద క్లిక్ చేయండి
  • అప్పుడు అభ్యర్థులు నోటిఫికేషన్ ఎంపికను ఎంచుకోవాలి
  • తరువాత, అభ్యర్థులు వివరాలు చదవాలి.
  • ఆ తరువాత, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను తెరిచి వివరాలను నమోదు చేయాలి
  • భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
  • అప్లికేషన్ ఫారం ను జూన్ 24 2019 లోపు పైన ఇచ్చిన చిరునామా కి పంపగలరు.
  • ఎన్వలప్ పైన బోల్డ్ లెటర్స్ లో  “CIPET / HO / NP / 01/2019″,”దరఖాస్తు యొక్క పేరు” మరియు “దరఖాస్తు చేసిన కేంద్రం పేరు” గురించి వ్రాయలి.

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here