CIPET 2019 Job Notification in Telugu

260



సిపెట్, చెన్నై

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్  ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపేట్), చెన్నై ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి “దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు-ఖాళీలు: లెక్చరర్-24, టెక్నికల్ ఆసిస్టెంట్-13, లైబ్రేరియన్-11

విభాగాలు: ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, టెస్టింగ్ ప్రాసెసింగ్ టూలింగ్, స్కిల్  ట్రైనింగ్

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డీఎల్ ఎఐసీ/ పీజీ  డిప్లోమా, బీఈ/ బీటెక్, ఎం ఏ సి  

ఆనుభవం ఎంపిక: రాతపరీక్ష స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఆఫ్లైన్ చివరితేదీ: జూన్ 21

వెబ్ సైట్: www.cipet.gov.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here