సెంట్రల్ రైల్వే లో జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1322

Central Railway Jr Technical Associates Recruitment 2020

  సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ -2020

  జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.02.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06.03.2020
   వయోపరిమితి  

  • 38 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN /OBC అభ్యర్థులకు Rs. 500/- రూ చెల్లించాలి.
  • SC /ST అభ్యర్థులకు Rs. 250/- రూ చెల్లించాలి.
        ఎంపిక ప్రక్రియ  

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
వేతనం

  • 25,000/- నుండి 30,000/- రూ.
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  డిప్లొమా /డిగ్రీ /ఇంజనీరింగ్ సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ 37

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here