నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 52 స్టాఫ్ నర్స్ మరియు టెక్నిషియన్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1514

Central Coalfields Limited Technician Notification 2020

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్-2020

స్టాఫ్ నర్స్ మరియు టెక్నిషియన్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2020
  • ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10.03.2020
   వయోపరిమితి  

  • 18-30 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ అభ్యర్థులకు  500/- రూ చెల్లించాలి 
  • SC/ST/PH అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
వేతనం 

  • 29,460/- రూ . నుంచి 31,852/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆఫ్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • మెడికల్ టెస్ట్
    విద్యార్హత 

  • 10th /ఇంటర్మీడియట్ /డిప్లొమా /D-Pharmacy 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
స్టాఫ్ నర్స్ మరియు టెక్నిషియన్ పోస్టులు 52

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్ లైన్   Click Here
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here