సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ లో 60 ఆర్టిసన్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ 2019

1421

Cement Corporation of India Ltd Notification 2019

సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్-2019

ఆర్టిసన్ ట్రైనీ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 25.10.2019
   వయోపరిమితి  

  • 18-27 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • UR /ఓబీసీ అభ్యర్థులకు  750/- రూ చెల్లించాలి 
  • SC/ST/PHD/FEMALE/EWS  అభ్యర్థులకు  250/- రూ చెల్లించాలి
వేతనం 

  • 8,400/-రూ నుంచి 20,400/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • షార్ట్ లిస్ట్ ఆధారంగా 
    విద్యార్హత 

  • 10th /ITI /బిఎస్సి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఆర్టిసన్ ట్రైనీ (సివిల్ )  04
ఆర్టిసన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్ ) 09
ఆర్టిసన్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్ ) 06
ఆర్టిసన్ ట్రైనీ (వెల్డర్ ) 13
ఆర్టిసన్ ట్రైనీ (ఫిట్టర్ ) 13
ఆర్టిసన్ ట్రైనీ (మెషిన్ టూల్ ) 05
ఆర్టిసన్ ట్రైనీ (మైనింగ్ ) 01
ఆర్టిసన్ ట్రైనీ (ప్రొడక్షన్ ) 09

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here