సీడాక్ హైదరాబాద్ లో 16 ప్రాజెక్ట్ ఇంజనీర్ , ప్రాజెక్ట్ మేనేజర్ & ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్

886

CDAC Hyderabad Notification 2019

సీడాక్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ -2019

ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.10.2019 
  • దరఖాస్తు చివరి తేదీ: 11.11.2019
   వయోపరిమితి  

  • 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి 
     ఫీజు 

  • అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
     వేతనం 

  •  64,000/- రూ. – ప్రాజెక్ట్ మేనేజర్
  • 31,000/- రూ. – ప్రాజెక్ట్ ఇంజనీర్
  • 25,000/- రూ. – ప్రాజెక్ట్ అసోసియేట్ 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష  లేదా 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • బీఈ /బీటెక్  , పీజీ డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ప్రాజెక్ట్ ఇంజనీర్   14
ప్రాజెక్ట్ మేనేజర్  01
ప్రాజెక్ట్ అసోసియేట్  01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here