సీబీఎస్‌ఈ – సీటెట్ దరఖాస్తు గడువు పెంపు 

954

సీబీఎస్‌ఈ – సీటెట్ దరఖాస్తు గడువు పెంపు 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్ ) యొక్క దరఖాస్తు గడువును  పొడిగిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ముందుగా దరఖాస్తు గడువు నిన్నటితో ముగియనుండగా దానిని సెప్టెంబర్ 30 వరకు పెంచారు. అలాగే అభ్యర్థులకు  దరఖాస్తు ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 3వ తేదీ వరకు అవకాశం ఉంది. 

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన  విద్యార్హతలు, అనుభవం, ఖాలీలకు సంబంధించిన వివరాలు క్రింద పేర్కొనడం జరిగింది. 

దరఖాస్తు మరియు పరీక్ష తేదీలు 

దరఖాస్తు చివరి తేదీ – 30/09/2019 నుంచి
ఫీజు చెల్లింపు చివరి తేదీ – 03/10/2019 
పరీక్ష తేదీ  – 08/12/2019

విద్యార్హతలు:- B.A/ B.Sc.Ed or B.A.Ed/ B.Sc.Ed/B.A.Ed/ Graduation with D.El.Ed/ B.Ed

ఎంపిక విధానం: రాత పరీక్ష

దరఖాస్తు సంబంధిత వివరాలకు ఈ లింకును క్లిక్ చేయండి- Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here