Catholic Syrian Bank Recruitment 2019 | Apply Here for 127 Manager & Executive Jobs

542

Catholic Syrian Bank Recruitment 2019

Catholic Syrian Bank Recruitment 2019

Catholic Syrian Bank Recruitment 2019 | vyoma jobs



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

కాథలిక్ సిరియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2019

కాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్ (CSB) భారతదేశంలోని కేరళలోని త్రిసూర్ వద్ద ఉన్న ఒక ప్రధాన ప్రైవేటు బ్యాంకు. ప్రస్తుతం , కాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్ (CSB) మేనేజర్, ఎగ్జిక్యూటివ్ స్థానాలకు అభ్యర్థులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత పొందిన అభ్యర్థులు స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు:

మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది సాధ్యమైనంత త్వరగా
పోస్టుల సంఖ్య  127
ఆఫిసిఅల్ వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

అర్హత:

అభ్యర్థులకు  డిగ్రీ లేదా PG డిగ్రీ  లేదా MBA విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయోపరిమితి కోసం ఆఫిషియల్ నోటిఫికేషన్ ను చుడండి..

ఎంపిక విధానం:  

రాత పరీక్ష , గ్రూప్ డిస్కషన్ , మరియు ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక జరుగనున్నది.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు  మొదట అధికారిక వెబ్సైట్ అయిన csb.co.in ను సందర్శించండి.
  • తరువాత కెరీర్ విభాగంలో క్లిక్ చేయండి.
  • “CSB రిక్రూట్మెంట్ 2019 మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల ” కోసం చూడండి.
  • పోస్టు యొక్క దరఖాస్తు ఫారమ్ నింపండి.
  • తర్వాత అప్లికేషన్ రుసుము చెల్లించండి.
  • చివరగా దరఖాస్తును సబ్మిట్ చేయుటకు సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తును భవిష్యత్ వినియోగానికి ముద్రించి, ప్రింట్ తీసుకోండి.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here