బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో 50 టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

977

Bureau of Indian Standards Recruitment 2020

బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిక్రూట్మెంట్ -2020

  టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నీషియన్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.02.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 08.03.2020
   వయోపరిమితి  

  • 18-30 సంవత్సరాలు మించరాదు
     ఫీజు 

  • GEN /OBC అభ్యర్థులకు Rs. 500/- రూ చెల్లించాలి.
  • SC /ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • 10th /ITI /డిప్లొమా /డిగ్రీ /BE 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
టెక్నికల్ అసిస్టెంట్ 30
సీనియర్ టెక్నీషియన్ 20

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Registration | Login
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here