బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో 150 సైంటిస్ట్-బి పోస్టులకు నోటిఫికేషన్ 2020

961

Bureau of Indian Standards Notification 2020

బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిక్రూట్మెంట్ -2020

  సైంటిస్ట్-బి పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 02.03.2020
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31.03.2020
   వయోపరిమితి  

  • 30 సంవత్సరాలు మించరాదు
     ఫీజు 

  • GEN /OBC అభ్యర్థులకు Rs. 100/- రూ చెల్లించాలి.
  • SC /ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
       ఎంపిక ప్రక్రియ

  • షార్ట్ లిస్ట్ GATE స్కోర్ ఆధారంగా
  • పర్సనల్ ఇంటర్వ్యూ 
  • ఫైనల్ మెరిట్ లిస్ట్  
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • డిగ్రీ/ఇంజనీరింగ్  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మెకానికల్ ఇంజనీరింగ్  48
ఇంజనీరింగ్ 25
సివిల్ ఇంజనీరింగ్  07
ఎలక్రికాల్ ఇంజనీరింగ్ 19
ఎలక్ట్రానిక్స్ &టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 05
కంప్యూటర్ ఇంజనీరింగ్  11
ఫుడ్ టెక్నాలజీ  14
కెమికల్ ఇంజనీరింగ్ 16
బయో టెక్నాలజీ  01
పెట్రో కెమికల్ ఇంజనీరింగ్  01
బయో – మెడికల్ ఇంజనీరింగ్ 03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Registration | Login
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here