BRO Recruitment 2019 Details in Telugu | Apply 778 Posts | Vyomajobs

4881

BRO Recruitment 2019

BRO Recruitment 2019

BRO Recruitment 2019 | vyoma jobs

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్  2019  

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), రక్షణ మంత్రిత్వశాఖ కింద మల్టీ స్కిల్డ్ వర్కర్, డ్రైవర్, ఆపరేటర్ మరియు ఇతర ఖాళీల కోసం 778 ఖాళీలు విడుదల చేసింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 01.06.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది ప్రకటన విడుదల అయిన 45 రోజుల వరకు  
పోస్ట్ ఖాళీలు  778
ఆఫిసిఅల్ వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టుల వివరాలు :

  • డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ -388
  • ఎలక్ట్రీషియన్ -101
  • వెహికల్ మెకానిక్- 92
  • మల్టీ స్కిల్ల్డ్ వర్కర్ – 197

అర్హత:

అభ్యర్థులు 10 వ తరగతి పాసై ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  

ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ , రాత పరీక్ష మరియు వైద్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగనున్నది.

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.50/- మరియు SC  /ST  / PWD :NIL 

ఫీజు చెలించు విధానం:

కమాండెంట్, GREF సెంటర్, పుణె 411015, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖడ్కి బ్రాంచ్ పుణే కోడ్ నంబర్ 01629, పబ్లిక్ ఫండ్ ఖాతా No. 11182905409 లో ఫీజును నేరుగా డిపాజిట్ చేయాలి.

వేతనం : Rs.19,900/- నుంచి  Rs.44,400/-

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు http://www.bro.gov.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేయండి 
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.
  • అర్హతగల దరఖాస్తుదారుడు నింపిన దరఖాస్తు ఫారమ్ను ఈ క్రింది చిరునామాకు పంపించాలి

చిరునామా:

కమాండెంట్ GREF సెంటర్,
దిఘి క్యాంప్,
పూణే- 411 015

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here