బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ లో 540 మల్టీ స్కిల్ల్డ్ వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్

753

BRO Multi Skilled Worker Recruitment 2019

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ రిక్రూట్మెంట్ -2019

  మల్టీ స్కిల్ల్డ్ వర్కర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • అఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.10.2019 
  • అఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ:25.11.2019
   వయోపరిమితి  

  • 18-25 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •  OBC / EX – Service  మరియు ఇతర అభ్యర్థులకు 50/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

  • ఫిజికల్ టెస్ట్
  • ప్రాక్టికల్ టెస్ట్
  • రాత పరీక్ష
  • మెడికల్ ఎగ్జామినేషన్ 
        దరఖాస్తు విధానం 

  • అఫ్ లైన్
    విద్యార్హత

  • 10th/12th
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మల్టీ స్కిల్ల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)  540

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here