BPED-MPED Admissions in LNIPE

192



ప్రవేశాలు

ఎల్ ఎన్ ఐ పీ ఈ, గ్వాలియర్

గ్వాలియర్ (మధ్యప్రదేశ్)లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఏల్ ఎస్ఐపీఈ) 2019-20)

ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ (యోగా), బీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎస్ఎం, డిప్లొమా, పీజీ డిప్లొమా, పిహెచ్ డీ  .

విభాగాలు: యోగిక్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్, ఎక్సర్ సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఆండ్ కోచింగ్, స్పోర్ట్స్ బయోమెకానిక్స్ తదితరాలు,

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష స్కిల్ ఆండ్ పెర్ ఫార్మెన్స్ టెస్ట్, ఫిజికల్ పిటినెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు: ఆన్లైన్/ ఆఫ్లైన్

చివరితేది: ఆయా కోర్సులను అనుసరించి జులై 12 వరకు

వెబ్ సైట్: http://lnipe.edu.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here