బిఎచ్ఈఎల్ లో 451 టెక్నిషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

1060

BHEL Graduate Apprentice Notification 2019

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్-2019

టెక్నిషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27.09.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11.10.2019
  • సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్ట్ విడుదల: 16.10.2019
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: 21.10.2019
  • జాయినింగ్ తేదీ: 28.10.2019
   వయోపరిమితి  

  • 18-27 సంవత్సరాలు లోపు ఉండాలి 
వేతనం 

  • 6,000/- రూ. స్టైపెండ్ గా పొందగలరు 
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • షార్ట్ లిస్ట్ ఆధారంగా
    విద్యార్హత 

  • డిగ్రీ /గ్రాడ్యుయేషన్
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మెకానికల్ ఇంజీనీరింగ్  275
ఎలక్ర్టికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజీనీరింగ్  47
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజీనీరింగ్  27
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  49
సివిల్  49
కెమికల్  03
మాడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్   01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్(టెక్నికల్ అప్రెంటిస్)  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్(గ్రాడ్యుయేట్ అప్రెంటిస్)  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here