BEL Notification 2019 Details in Telugu | Walk in for Contract Engineers

962



భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల:   

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్ ) లో  కాంట్రాక్టు ఇంజనీర్స్ పోస్టుల  కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సివిల్, ఎలెక్ట్రికల్ & ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కోసం, 15.06.2019 న ఒక సంవత్సర కాల వ్యవధికి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ  ను నిర్వహిస్తుంది.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు  05.06.2019
ఇంటర్వ్యూ జరుగు తేది 15.06.2019
పోస్ట్ ఖాళీలు  19
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టులు మరియు ఖాళీలు:

  • కాంట్రాక్టు ఇంజినీర్లు  – 19

విభాగాల వారీగా ఖాళీలు:

  • సివిల్ – 12
  • ఎలక్ట్రికల్ – 06
  • ఎన్విరాన్మెంటల్ – 01

అర్హత:

అభ్యర్థులు బిఇ / బిటెక్ /బిఎస్సి  సంబంధిత  విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి అలాగే  సంవత్సరం పాటు  కనీస అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: 

  • ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

వయోపరిమితి:

  • అభ్యర్థులు ఈ పోస్టును  దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 26 సంవత్సరాలు మించరాదు.

పనిచేయాల్సిన ప్రదేశం:

బెంగుళూరు , కొచ్చి , గోవా , అరక్కోణం , వైజాగ్ , ముంబై, పోర్ట్ బ్లెయిర్.

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు దరఖాస్తు కోసం ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

అభ్యర్థులు నెలకు Rs.23,000/- వరకు పొందవచ్చు 

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు http://www.bel-india.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • అర్హతలు కలిగిన అభ్యర్థులు  వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం క్రింద ఇచ్చిన చిరునామాకు రావలెను.

చిరునామా :

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ,
సెంటర్ ఫర్ లెర్నింగ్ & డెవలప్మెంట్,
జలహళ్లి (ఈస్ట్ ),
బెంగళూరు.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here