BEL Notifiaction for Engineering Posts

191



బెల్  లో  15 ఖాళీలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) చెన్నై యూనిట్.. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 15 ఇంజ నీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

> ఒప్పంద కాలం: ప్రాథమికంగా అయిదేళ్లు.

> విభాగాల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-6, మెకా నికల్-7, కంప్యూటర్ సైన్స్-2.

> అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. నిర్దిష్ట అనుభవం ఉండాలి.

> వయసు: 2019, ఏప్రిల్ 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ లకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

> ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

> దరఖాస్తు విధానం: ఆన్ లైన్ (ఈ-మెయిల్), ఆఫ్లైన్(పోస్టు)ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

> దరఖాస్తు ఫీజు: రూ.500; (ఎస్సీ, ఎస్టీ, పీడ బ్ల్యూడీలకు ఫీజు లేదు).

> ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 4, 2019

> హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 11, 2019.

> వెబ్ సైట్: http://bel-india.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here