BECIL లో 3000 స్కిల్ల్డ్ మరియు అన్ స్కిల్ల్డ్ మాన్ పవర్ పోస్టులకు నోటిఫికేషన్

1830

BECIL Notification 2019

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

  స్కిల్ల్డ్ మరియు ఆన్ స్కిల్ల్డ్  మాన్ పవర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:16.09.2019
   వయోపరిమితి  

  • 18-45 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ ,OBC అభ్యర్థులు : 500/- రూ చెల్లించాలి
  • SC /ST/PH అభ్యర్థులు: 250/- రూ చెల్లించాలి
   వేతనం 

  •   స్కిల్ల్డ్ మాన్ పవర్ – RS. 9,381/-
  •  అన్ స్కిల్ల్డ్ మాన్ పవర్  – RS. 7,613/-
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ  ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • 8th /ITI / డిప్లొమా /డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
  స్కిల్ల్డ్ మాన్ పవర్ 1500
ఆన్ స్కిల్ల్డ్ మాన్ పవర్ 1500

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here