BA-MA-PHD Admissions in Sri Venkateshwara Vedic University

281



శ్రీ వేంకటేశ్వర వేదిక్ వర్సిటీ

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2019-20 సంవత్సరానికిగానూ సంప్రదాయ కోరల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: శాస్త్రి (బీ ఏ ) , ఆచార్య (ఎం ఏ), విషాచార్య (ఎంఫిల్), విద్యావారిది (పీహెచ్డీ) డిప్లామా, పీజీ డిప్లామా సర్టిఫికెట్

విభాగాలు: వేద, వేదాంగ వేద భాష్య, ఆగమ, షాహిత్య తదితరాలు,

అర్హత: ప్రకటనలో పేర్కొన్న అర్హతలతోపాటు సంస్కృత పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపిక ప్రవేశ పరీక్ష ఆధారంగా

దరఖాస్తు: ఆఫ్లైన్ చివరితేదీ: జూన్ 10.

వెబ్ సైట్ : www.svvedicuniversity.ac.in

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here