Assistant Nursing Superintendent Jobs in AIIMS-Rishikesh

242



రిషికేష్ ఎయిమ్స్ లో 

రిషికేష్ లోని  ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

> మొత్తం పోస్టులు: 16 (జనరల్-9, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-4, ఎస్టీ-2)

> పోస్టు: అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్

> అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్)లో ఉత్తీర్ణత. స్టాఫ్ నర్స్ గా  పనిచే సిన అనుభవం ఉండాలి. ఇండియన్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉండాలి. ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది

> పే స్కేల్: రూ.15,600-39,100 +గ్రేడ్ పే రూ. 5,400

> వయస్సు: 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచసీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

> దరఖాస్తు: ఆన్లైన్లో

> చివరితేదీ: ఎంప్లాయమెంట్ న్యూస్ (మే 1824)లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.

> వెబ్ సైట్: www.aiimsrishikesh.edu.in

.

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here