కరీంనగర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2019

1677

Army Recruitment Rally, Karimnagar 2019


 

           ఆర్మీ  రిక్రూట్మెంట్  ర్యాలీ,  కరీంనగర్  2019

         వివిధ  పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • దరఖాస్తు  ప్రారంభ తేదీ : 23.08.2019
 • దరఖాస్తు  చివరి తేదీ : 22.09.2019
 • ర్యాలీ ప్రారంభ తేదీ: 07.10.2019
 • ర్యాలీ చివరి తేదీ:17.10.2019
 • ర్యాలీ జరుగు స్థలం : డా.బి.ఆర్.అంబెడ్కర్  స్టేడియం , కరీంనగర్ 
   వయోపరిమితి  

 •  17 నుంచి 25 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

 • అభ్యర్థులు  ఎలాంటి  ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు 
       ఎంపిక ప్రక్రియ

 • ఫిజికల్  ఫిట్ నెస్ టెస్ట్ 
 • ఫిజికల్ మెసఁర్మెంట్ టెస్ట్   
 • మెడికల్ టెస్ట్ 
 • కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్  
        దరఖాస్తు విధానం 

 • ఆన్లైన్
    విద్యార్హత

 •  10th , ఇంటర్మీడియట్ 
     పోస్టుల వివరాలు 
సోల్జర్ టెక్నికల్ 
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ / AMC ,RVC 
సోల్జర్ ఫార్మా 
సోల్జర్ క్లర్క్ /స్టోర్ కీపర్ 
సోల్జర్ జనరల్ డ్యూటీ 
సోల్జర్ ట్రేడ్స్ మెన్ 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here