Army Recruitment Rally 2019 | Army Rally from 5th July to 15th July 2019 | Apply here

2260

Army Recruitment Rally 2019

Army Recruitment Rally 2019

Army Recruitment Rally 2019 | vyoma jobs



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ  ప్రకటన  

ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ గుంటూరు ప్రధాన కార్యాలయాల ఆధ్వర్యంలోని జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ చెన్నై ఆర్మీ చేత 05 జూలై 2019 నుండి 15 జూలై 2019 వరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్, ఒంగోలు నందు AP కి సంబంధించిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, మరియు ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్ / మందుగుండు పరీక్షా నిపుణుడు), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ మరియు సోల్జర్ ట్రేడ్స్మన్  క్యాటగిరీ వారికీ ర్యాలీ నిర్వహించబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:

ర్యాలీ జరుగు తేదీ, స్థలము  05.07.2019 నుంచి 15.07.2019, ఒంగోలు 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 17.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 16.06.2019
హాల్ టికెట్స్ విడుదల తేదీ 20.06.2019
ఆఫిసిఅల్ వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

అర్హత:

అభ్యర్థులకు 10th లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయోపరిమితి 17 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  

సరిఫికేట్ పరిశీలన , ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మరియు వైద్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగనున్నది.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  www.joinindianarmy.nic.in లోకి వెళ్ళండి.
  • అప్లై బటన్ క్లిక్ చేసి జేసివో/ఓ ఆర్ ఎన్రోల్మెంట్ లింక్ మీద లాగిన్ అవ్వండి.
  • రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.
  • తర్వాత  మీ యొక్క పూర్తి  వివరములు   అప్లికేషన్ ఫార్మ్ లో ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here