Army Public School Jobs in Telugu 2019, Check here for Multiple Vacancies

2173

Army Public School Jobs in Telugu 2019

Army Public School Jobs in Telugu 2019

Army Public School Jobs in Telugu 2019 | vyoma jobs

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

ఆర్మీ పబ్లిక్ స్కూల్  నోటిఫికేషన్ విడుదల:

సికింద్రాబాద్  ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ ,వైస్ ప్రిన్సిపాల్ , గార్డనర్ , ఎంటీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ స్కూల్ లో  పోస్టుల యొక్క వివరాలు మరియు దరఖాస్తు  తేదిని  క్రింద ఇవ్వడం జరిగింది.

పోస్టుల వివరాలు:

టీచర్ , వైస్ ప్రిన్సిపాల్ , గార్డనర్ , మరియు ఎంటీఎస్.

ఖాళీలు : 10

అర్హత: 10th, Degree, B.Ed/NTT

వయస్సు: 25 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

అప్లికేషన్ చివరి తేదీ:  04-05-2019 

 

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని క్రింద ఉన్న అడ్రస్ కి లేదా ఇమెయిల్ కు పంపవలెను. దరఖాస్తు కొరకు MCEME Army Pre Primary School ఆఫీస్ ను సంప్రదించగలరు.

ఇమెయిల్ :

mcemeapps@gmail.com

అడ్రస్ :

The Principal,
MCEME Army Public School,
Secunderabad-500015.

 

Click here for English Post

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications


Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here